సమృద్ధికి నాంది – మామిడి మొక్క

Planted by Shiva on Jan 12, 2026

Plant Type
🌱 మామిడి మొక్క
Location
Thirugandla pally
Dedication
Memory
Message
ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఈ రోజు స్మృతిగా,
సమృద్ధికి ప్రతీకగా ఈ మామిడి మొక్కను నాటుతున్నాము.
గ్రామ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి చేయాలన్న సంకల్పం.
తరతరాలకు ఫలాలు అందించే విధంగా పాలన సాగించాలన్న ఉద్దేశం.
పచ్చదనంతో పాటు సుభిక్షతను తీసుకురావాలన్న లక్ష్యం.
Initial Photo
Tree Image

Growth Journey

  • Tree Planted