Planted by Srinadh on Jan 10, 2026
- Plant Type
- జమ్మి చెట్టు
- Location
- Thirugandla pally
- Dedication
- Memory
- Message
- గ్రామ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించిన శుభ సందర్భంగా,
మన పాలనకు శుభారంభంగా ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టాము.
తెలంగాణ ఆత్మకు, ధర్మానికి ప్రతీక అయిన జమ్మి చెట్టుతో పాటు మొత్తం తొమ్మిది మొక్కలను నాటుతున్నాము.
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి పచ్చని, స్వచ్ఛమైన గ్రామాన్ని నిర్మించాలన్న సంకల్పం.
ఈ రోజు నాటిన ప్రతి మొక్క మన ప్రజాసేవకు శాశ్వత గుర్తుగా నిలవాలి. - Initial Photo
-
Growth Journey
-
Tree Planted