శాంతి సుఖాలకు చిహ్నం – అశోక మొక్క
Planted by Machani veeresh on Jan 10, 2026
- Plant Type
- 🌱 అశోక మొక్క
- Location
- Thirugandlapally
- Dedication
- Memory
- Message
- విజయం తర్వాత సేవ ప్రారంభమయ్యే ఈ శుభ ఘడియలో,
శాంతి, ఆనందాలకు ప్రతీకగా ఈ అశోక మొక్కను నాటుతున్నాము.
గ్రామంలో సుఖశాంతులు నిలవాలన్న ఆకాంక్ష.
ప్రజల జీవితాల్లో దుఃఖం తగ్గాలన్న ఆశయం.
ఈ మొక్క మన శాంతియుత పాలనకు గుర్తుగా ఉంటుంది. - Initial Photo
-
Growth Journey
-
Tree Planted