Jaama chettu

Planted by Keesari Navyasri on Dec 21, 2025

Plant Type
Guava
Location
Thirugandlapally
Dedication
Memory - Keesari Anasuyamma
Message
మా నాన్నమ్మ మా ఇంట్లో ఒక జామ చెట్టు పెట్టింది.అది చాలా కాయలు కాసేది.కానీ అన్కోకుండా మా నాన్నమ్మ చనిపోయే కంటే ముందు ఆ చెట్టుని కొట్టివేయాల్సి వచ్చింది.అది చూసి మా నాన్నమ్మ చాలా ఏడ్చింది.ఈ రోజు తను లేదు కానీ ఆమె జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి.అందుకనే నేను ఈ రోజు అమె జ్ఞపకంగా ఈ చెట్టుని నాటాను.
Initial Photo
Tree Image

Growth Journey

  • Tree Planted